వెండి తెరపై... విషాద జీవితం..! | On the silver screen ... The tragic life ..! | Sakshi
Sakshi News home page

వెండి తెరపై... విషాద జీవితం..!

Published Fri, Mar 6 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

వెండి తెరపై... విషాద జీవితం..!

వెండి తెరపై... విషాద జీవితం..!

అలనాటి అందాల తార మీనాకుమారి జీవితం వెండితెరకు రానుందనే వార్త హిందీ చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్. 39 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఈ అందాల అభినేత్రి జీవితం ఆధారంగా సినిమా చేయడానికి దర్శకుడు తిగ్‌మాన్షు ధూలియా సన్నాహాలు చేస్తున్నారట. పాత్రికేయుడు వినోద్ మెహతా రాసిన ‘మీనాకుమార్: ది క్లాసిక్ బయోగ్రఫీ’ ఆధారంగా ఈ చిత్రం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement