‘పడి పడి లేచే మనసు’ షూటింగ్‌ పూర్తి! | Padi Padi Leche Manasu Shooting Completed | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 22 2018 7:12 PM | Last Updated on Mon, Oct 22 2018 7:13 PM

Padi Padi Leche Manasu Shooting Completed - Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌, ‘ఫిదా’ భామ సాయి పల్లవి జంటగా ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శర్వానంద్‌, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్‌ కానుందని తెలుస్తోంది. 

తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్నట్లు సమాచారం. చిత్రయూనిట్‌ అంతా కలిసి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement