ప్రదీప్ స్వయంవరం | pradeep's marriage | Sakshi
Sakshi News home page

ప్రదీప్ స్వయంవరం

Published Sat, Nov 2 2013 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

ప్రదీప్ స్వయంవరం

ప్రదీప్ స్వయంవరం

 అదొక అంతఃపురం. అక్కడ స్వయంవరం జరుగుతోంది. అయితే, తనక్కాబోయే భర్తను రాకుమారి ఎంచుకునే తరహా పాతకాలం స్వయంవరం కాదిది. అందుకు భిన్నంగా ఓ రాకుమారుడు తన రాకుమారిని ఎన్నుకుంటాడన్నమాట. ఆ రాకుమారుడి పేరు ప్రదీప్. స్వయంవరంలో పాల్గొనే ఆ ముద్దుగుమ్మల పేర్లు సింధూర, కృత్తిక, లాస్య, జ్యోతి, శిరీష, వర్షిణి, మహేశ్వరి, ప్రియాంక. ‘ప్రదీప్ స్వయంవరం’ పేరుతో రూపొందిన ఈ కార్యక్రమాన్ని వీక్షించాలంటే ఈ శనివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగు చానల్ ముందు సెటిలవ్వా ల్సిందే. ఈ సరదా కార్యక్రమం చాలా సందడిగా ఉంటుందని చానల్ ప్రతినిధి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement