'కంచె' భామకు సెకండ్ ఛాన్స్ | prgya jaiswal in raviteja evado okadu | Sakshi
Sakshi News home page

'కంచె' భామకు సెకండ్ ఛాన్స్

Published Sat, Nov 28 2015 1:14 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

'కంచె' భామకు సెకండ్ ఛాన్స్

'కంచె' భామకు సెకండ్ ఛాన్స్

'కంచె' సినిమాలో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్కు ఆ సినిమా ఆశించిన స్ధాయిలో బ్రేక్ ఇవ్వలేదు. సక్సెస్ క్రెడిట్ అంతా హీరో, డైరెక్టర్లకే వెళ్లిపోవటంతో, మరో లక్కీ ఛాన్స్ కోసం ఎదురుచూసింది ఈ బ్యూటీ. ఆ ఛాన్స్ రానే వచ్చింది. టాలీవుడ్ సీనియర్ రవితేజ్ హీరోగా నటిస్తున్న 'ఎవడో ఒకడు' సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది ప్రగ్యా.

ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన అనుభవం లేని ప్రగ్యాకు రవితేజ సినిమాలో ఆఫర్ రావటం చిన్న విషయమేమి కాదు. కంచె సినిమాలో నటనతో పాటు గ్లామర్తోను ఆకట్టుకున్న ఈ భామ తొలిసారిగా స్టార్ లీగ్లోకి ఎంటర్ అవుతోంది. మళయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాతో ప్రగ్యా... స్టార్ స్టేటస్ అందుకుంటుదేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement