లుక్.. లైక్! | Priyamani goof ups Ajith's director | Sakshi
Sakshi News home page

లుక్.. లైక్!

Published Wed, Dec 10 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

లుక్.. లైక్!

లుక్.. లైక్!

 పెద్దగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న బ్లాక్ బ్యూటీ ప్రియమణి... తమిళ హీరో అజిత్ వెంట పడుతోంది. బయట కాదు... ట్విట్టర్‌లో! రాబోయే సినిమాలో అతగాడి ‘లుక్’ విపరీతంగా నచ్చేసిందట. అనుకున్నదే తడవుగా... ‘సినిమా ట్రైలర్ అదిరిపోయింది’ అంటూ ట్వీటేసింది. ఏమనుకుందో ఏమో... వెంటనే ‘ఊప్స్... ఇట్స్ మై మిస్టేక్. ఐ మీన్ అజిత్ లుక్స్ ఆసమ్’ అని సవరించింది. పనిలో పనిగా... చిత్రంలోని హీరోయిన్లు అనుష్క, త్రిషను కూడా పొగిడేసింది. త్రిష ఎప్పుడూ లేనంత గ్లామరస్‌గా ఉందని, అనుష్క బ్యూటిఫుల్ అని ట్వీటేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement