చీకటి కోణాలు | Radhika Apte to handle medical mafia in Today telugu | Sakshi
Sakshi News home page

చీకటి కోణాలు

Published Wed, Apr 29 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

చీకటి కోణాలు

చీకటి కోణాలు

బాలకృష్ణతో కలిసి తాజా  ‘లయన్’లో నటించిన రాధికా ఆప్టే మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.  రుద్రన్ దర్శకత్వంలో అజ్మల్, రాధికా ఆప్టే జంటగా  తమిళంలో నటించిన చిత్రం ‘వెట్రి సెల్వన్’. శ్రీనివాస దామర ఈ చిత్రాన్ని ‘టుడే’గా తెలుగులో అందించనున్నారు. వైద్య రంగంలో ఉన్న సమస్యలు, కార్పొరేట్  హాస్పిటల్స్‌లో జరుగుతున్న అన్యాయాలను విశ్లేషిస్తూ, అక్కడి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొచ్చే చిత్రం ఇదని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement