‘రాజమహల్’లో రహస్యం | Raj Mahal' Completed 60% Of Its Shooting | Sakshi
Sakshi News home page

‘రాజమహల్’లో రహస్యం

Published Sun, Nov 17 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

‘రాజమహల్’లో రహస్యం

‘రాజమహల్’లో రహస్యం

హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాజమహల్’. అప్పాజీ కొండా దర్శకుడు. సన్ ఐ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్యనాథ్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఆరుగురు హీరోయిన్లు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథా కథనాలు వైరైటీగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. మిగిలిన షూటింగ్‌ని త్వరలో పూర్తి చేసి, డిసెంబర్‌లో పాటలను, ఫిబ్రవరి రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రియా, అక్షయ, సుమన్, జీవా, సూర్య, కాదంబరి కిరణ్‌కుమార్, జయవాణి, సందీప్తి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: సురేష్ యువన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement