మహేష్‌బాబు తండ్రిగా...
మహేష్‌బాబు తండ్రిగా...
Published Sat, Jan 4 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
డా.రాజేంద్రప్రసాద్ పాదరసంలాంటి నటుడు. ఏ పాత్ర చేసినా ఆయన అందులో ఒదిగిపోగల సమర్థులు. ఓ పక్క హీరోగా చేస్తూనే, మరోపక్క కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా విజృంభిస్తున్నారు. ఆ మధ్య ‘జులాయి’లో కీలకపాత్ర చేసిన ఆయన, ‘ఆగడు’లో ముఖ్య పాత్ర చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత మహేష్‌బాబు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆగడు’లో రాజేంద్రప్రసాద్, మహేష్‌కి తండ్రిగా కనిపించబోతున్నారట. గత షెడ్యూల్‌లో ఆయన షూటింగ్‌లోకి ఎంటరయ్యారు కూడా.
Advertisement
Advertisement