ఆటో ఎక్కిన తలైవా.. రహస్యంగా ప్రయాణం! | Rajinikanth Traveled in Auto rickshaw | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 22 2018 11:13 AM | Last Updated on Mon, Oct 22 2018 11:30 AM

Rajinikanth Traveled in Auto rickshaw - Sakshi

సాక్షి, చెన్నై: నేను ఆటో వాణ్ణి.. ఆటో వాణ్ణి.. అంటూ రెండున్నర దశాబ్దాల క్రితం బాషా చిత్రంలో ఆటోవాలాగా అలరించిన దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మళ్లీ ఆటో ఎక్కాడు. అయితే ఈ సారి ఆయన ఆటో ఎక్కింది సినీ ప్రియులను అలరించటానికి కాదు. తన మనవడి కోరిక తీర్చేందుకు. మనవడు వేద్‌ కోరిక మేరకు ఆయన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం నుంచి ఆళ్వార్‌ పేటలోని చిన్న కుమార్తె సౌందర్య ఇంటికి ఆదివారం అత్యంత రహస్యంగా ఆటోలో పయనించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement