ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? | Ramgopal Varma's upcoming film Spot | Sakshi
Sakshi News home page

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

Published Thu, Dec 18 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?

‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పాట్’.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement