అందరి ముందు ముద్దు పెట్టేశాడు! | Ranveer Singh Kisses Deepika Padukone Publicly | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 3:04 PM | Last Updated on Sat, Feb 2 2019 3:08 PM

Ranveer Singh Kisses Deepika Padukone Publicly - Sakshi

బాలీవుడ్‌లో గతేడాది తమ పెళ్లితో నిత్యం వార్తల్లో నిలిచారు దీప్‌వీర్‌ జంట. రణ్‌వీర్‌సింగ్‌, దీపికా పదుకునేల వివాహాన్ని మీడియా ఏ రేంజ్‌లో కవరేజ్‌ చేసిందో తెలిసిందే. ఈ జంట బయట ఎక్కడైనా కనిపిస్తే.. మీడియా కళ్లన్నీ వాళ్లవైపే తిరుగుతాయి. తాజాగా రణ్‌వీర్‌, దీపికాను ముద్దు పెట్టిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

డిన్నర్‌ చేసి రెస్టారెంట్‌లోంచి బయటకు వస్తున్న ఈ జంటను కెమెరాలు బంధించేశాయి. దీపికా వేసుకున్న దుస్తులపై ఉన్న మరకను ప్రేమతో తుడుస్తున్న రణ్‌వీర్‌.. అటుపై దీపికాను అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రణ్‌వీర్‌ తాజాగా ‘సింబా’తో బ్లాక్‌బస్టర్‌హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement