'ఎవడు'పై మీ రివ్యూ, అభిప్రాయాల్ని వెల్లడించండి
'ఎవడు'పై మీ రివ్యూ, అభిప్రాయాల్ని వెల్లడించండి
Published Sun, Jan 12 2014 3:08 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఎవడు చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన 'ఎవడు' చిత్రంపై మీ అభిప్రాయాల్నితెలియచేయండి.
Advertisement
Advertisement