పెళ్లికి చిట్కాలు | RU Married movie released on nov 23 | Sakshi
Sakshi News home page

పెళ్లికి చిట్కాలు

Published Mon, Nov 12 2018 3:06 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

RU Married movie released on nov 23 - Sakshi

‘‘ఈ తరం యువత ఆలోచనలు, కలలు, జీవనశైలి వంటి అంశాలను మిక్స్‌ చేసినప్పుడు వచ్చిన చిత్రమే మా ‘ఆర్‌ యు మ్యూరీడ్‌?’’ అని అంటున్నారు నిర్మాత, దర్శకుడు డా. అళహరి. సెవెన్‌హిల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఈ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 23న విడుదల కానుంది. ‘‘యువత వారికి నచ్చిన, వారిని ఎలా ఇంప్రెస్‌ చేయాలనే కొన్ని చిట్కాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు అళహరి. ‘‘ప్రేమికుల మధ్య రొమాన్స్‌ పెళ్లికి దారి తీసినప్పుడు ఎదురయ్యే ఆశ్చర్యకరమైన సంఘటనలే ఈ చిత్రం’’ అన్నారు రచయిత రాజేంద్రరాజు. ఈ చిత్రానికి కెమెరా: మేకల నర్సింగ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement