
సన్మానం భవతి!
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘శతమానం భవతి’ అవార్డు
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘శతమానం భవతి’ అవార్డు గెలుపొందిన సందర్భంగా ఆ చిత్రనిర్మాత ‘దిల్’ రాజును ‘జవాన్’ చిత్ర బృందం శాలువాతో సన్మానించింది.
‘జవాన్’ హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు బీవీయస్ రవి తదితరుల సమక్షంలో కేక్ కట్ చేసి, ‘దిల్’ రాజు సంతోషాన్ని పంచుకున్నారు. సాయిధరమ్ హీరోగా ‘దిల్’ రాజు మూడు సినిమాలు నిర్మించారు.