సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు | Salman Khan’s Kick makes over Rs 26 crores on release day | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు

Published Sat, Jul 26 2014 3:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు - Sakshi

సల్మాన్ ఖాన్ 'కిక్'.. తొలిరోజు రూ. 26 కోట్లు

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం కిక్ తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఒక్క రోజే 26 కోట్ల రూపాయిలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది.

సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, నవాజుద్దీన్ ఇతర ముఖ్య తారాగణం. నర్గీస్ ఫక్రీ ఐటం సాంగ్లో చిందేసింది. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement