టైగర్‌ జిందాహై : ఫుల్‌ యాక్షన్‌ | Salman Khan Tiger Zindha Hai trailer | Sakshi
Sakshi News home page

టైగర్‌ జిందాహై : ఫుల్‌ యాక్షన్‌

Published Tue, Nov 7 2017 12:55 PM | Last Updated on Tue, Nov 7 2017 1:12 PM

Salman Khan Tiger Zindha Hai trailer - Sakshi

కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న అడ్వంచరస్‌ యాక్షన్‌ మూవీ  ‘టైగర్‌ జిందాహై’.ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ మరోసారి సల్మాన్‌తో జోడి కడుతోంది.  అలీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. సల్మాన్‌ కు తిరుగులేని రికార్డ్‌ ఉన్న క్రిస్టమస్‌ సీజన్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. ఇరాక్‌ లో కిడ‍్నాప్‌ కు గురైన 25 మంది నర్సులను కాపాడేందుకు ఓ భారతీయ ఏజెంట్‌, పాకిస్తాన్‌ స్పై ఎలాంటి సాహసాలు చేశారన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి యాక్షన్‌ సీన్స్‌తో రూపొందించిన టైగర్‌ జిందాహై ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement