ప్రత్యేక పాటలో... | Saloni in Special song | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాటలో...

Published Sun, Jun 14 2015 11:19 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

ప్రత్యేక పాటలో... - Sakshi

ప్రత్యేక పాటలో...

రాజమౌళి ‘మర్యాద రామన్న’లో తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకున్న సలోని కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్య తారలుగా  కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి. రమేశ్ నిర్మించిన చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు.

 ఈ చిత్రానికి లక్ష్మణ్ వర్మ దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘‘థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో  ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని  చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement