నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి | Sameera Reddy marriage with Akshai Varde | Sakshi
Sakshi News home page

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

Published Wed, Jan 22 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

నిరాడంబరంగా సమీరారెడ్డి పెళ్లి

కథానాయిక సమీరారెడ్డి వివాహం మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో అతి గోప్యంగా జరిగింది. మోటార్ బైక్స్ తయారుచేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అక్షయ్ వర్ధేతో సమీరారెడ్డికి గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిజానికి ఫిబ్రవరిలో ఈ వేడుక జరగాలి. కానీ ఒక నెల ముందే ఈ పెళ్లి తంతును ముగించడం గమనార్హం! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement