
బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్‌కు షాక్..!
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోంది.
తనకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు ఎక్కువ సేపు నిద్రపోవడం , పగటి పూట కూడా పడుకోవడంతో ఆయన్ను కెప్టెన్ పదవి నుండి తొలగించారు. సంపూ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగించిదని, ఇంకెప్పుడు సంపూ కెప్టెన్ కాలేడని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇంకా సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంలో విఫలమైన సమీర్‌ని స్వయంగా బిగ్ బాస్ వచ్చేవారం ఎలిమినేషన్‌కి ఎంపిక చేశారు.