సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌ | Sampoornesh Babu Single Shot Dialogue Gets World Record | Sakshi
Sakshi News home page

సంపూ సింగిల్‌ షాట్‌ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

Published Sun, Jul 28 2019 6:52 PM | Last Updated on Sun, Jul 28 2019 8:00 PM

Sampoornesh Babu Single Shot Dialogue Gets World Record - Sakshi

హృదయ కాలేయంతో బర్నింగ్‌ స్టార్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్‌ బాబు. ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్దమయ్యాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఆడియెన్స్‌ ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన సింగిల్‌ షాట్‌ డైలాగ్‌ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్‌ షాట్‌లో తీసి.. వరల్డ్‌ రికార్ద్‌ నెలకొల్పినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. సంపూ ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది. రూపక్‌ రోనాల్డ్‌సోన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement