సంజయ్ దత్కు 14 రోజుల సెలవు | Sanjay Dutt out from Yerwada jail on furlough | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్కు 14 రోజుల సెలవు

Published Wed, Dec 24 2014 4:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Sanjay Dutt out from Yerwada jail on furlough

పుణె: పుణె యరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్కు 14 రోజుల తాత్కాలిక సెలవు లభించింది. బుధవారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సెలవు కావాలని సంజయ్ విన్నవించగా, మంగళవారం జైలు అధికారులు మంజూరు చేశారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో గతేడాది సంజయ్ దత్కు ఐదేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. సంజయ్ ఇప్పటికి 18 నెలల జైలు శిక్ష పూర్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement