సంజూభాయ్‌ సర్‌ప్రైజ్‌ | Sanjay Dutt visits sets of Vishnu Manchu-Suniel Shetty crossover film | Sakshi
Sakshi News home page

సంజూభాయ్‌ సర్‌ప్రైజ్‌

Published Fri, Oct 11 2019 6:17 AM | Last Updated on Fri, Oct 11 2019 6:17 AM

Sanjay Dutt visits sets of Vishnu Manchu-Suniel Shetty crossover film - Sakshi

సునీల్‌ శెట్టి, మంచు విష్ణు, సంజయ్‌ దత్‌

విష్ణు మంచు హీరోగా తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కాల్‌సెంటర్‌’. కాజల్‌ అగర్వాల్, రుహానీ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్‌ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుల్‌ స్పీడ్‌గా జరుగుతోంది. ‘కాల్‌ సెంటర్‌’ షూటింగ్‌ లొకేషన్‌కు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది. కాగా ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ కూడా ఓ అతిథి పాత్రలో నటిస్తారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement