ట్రిపుల్‌ ధమాకా! | Sanjay Leela Bhansali's grand launch pad for niece Sharmin Sehgal | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ధమాకా!

Published Fri, Mar 1 2019 1:38 AM | Last Updated on Fri, Mar 1 2019 1:38 AM

Sanjay Leela Bhansali's grand launch pad for niece Sharmin Sehgal - Sakshi

ప్రముఖ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ తన మేనకోడలు షర్మిన్‌ సెగల్‌ను (భన్సాలీ సోదరి బేలా భన్సాలీ సెగల్‌ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారని తెలిసింది. షర్మిన్‌తో ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారట భన్సాలీ. ఈ చిత్రాల్లో ఒకటి 2004లో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘7/జీ రెయిన్‌బో కాలనీ’ (తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’)కి రీమేక్‌ అని బాలీవుడ్‌ టాక్‌. ఈ చిత్రానికి ‘మలాల్‌’  అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ చిత్రం ద్వారా నటుడు జావేద్‌ జాఫ్రీ కుమారుడు మిజాన్‌ జాఫ్రీ హీరోగా పరిచయం అవ్వబోతున్నారట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement