హిందీకి.. | Sankalp Reddy looking towards Bollywood Movie | Sakshi
Sakshi News home page

హిందీకి..

Published Thu, Feb 27 2020 5:57 AM | Last Updated on Thu, Feb 27 2020 5:57 AM

Sankalp Reddy looking towards Bollywood Movie - Sakshi

సంకల్ప్‌ రెడ్డి

‘ఘాజీ, అంతరిక్షం’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను, ప్రత్యేకతను చాటుకున్నారు యంగ్‌ డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి. తన మూడో సినిమాను బాలీవుడ్‌లో చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్‌ సినిమా కూడా కమిట్‌ అయినట్లు సమాచారం. విద్యుత్‌ జమాల్‌ హీరోగా ఓ సినిమా తీయడానికి కథ సిద్ధం చేయమని విద్యుత్‌ తండ్రి సంకల్ప్‌ని కోరారట. ఆ కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారట సంకల్ప్‌. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఏది ముందు సెట్స్‌ మీదకు వెళ్తుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement