నథింగ్ స్పెషల్.. టెరెన్స్తో డేటింగా..! | Sayantani Ghosh: I am not dating Terence Lewis | Sakshi
Sakshi News home page

నథింగ్ స్పెషల్.. టెరెన్స్తో డేటింగా..!

Published Fri, Oct 3 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

నథింగ్ స్పెషల్.. టెరెన్స్తో డేటింగా..!

నథింగ్ స్పెషల్.. టెరెన్స్తో డేటింగా..!

ఉండబట్ట లేకో... మరేదన్నా ఊహించుకున్నాడో గానీ... ‘టెరెన్స్ లూయీస్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారట కదా’ అని టీవీ స్టార్ సయంతాని ఘోష్‌ను ఠక్కున అడిగేశాడొకాయన. మరీ అంత డెరైక్ట్ ప్రశ్నకు లోపల ఎలా ఫీలైనా... బయటకు మాత్రం ‘అలాంటిదేమీ లేద’ంటూ కూల్‌గా బదులిచ్చిందీ భామ. ‘మేమిద్దరం కలిసి కాఫీకో, డిన్నర్‌కో వెళ్లాలని ఏడాదిగా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మా ఇద్దరి గురించీ చాలాచాలానే రాస్తున్నారు. కానీ కలిసింది లేదు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement