స్క్రిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం | Script to to Screen for an evening of fun | Sakshi
Sakshi News home page

స్క్రిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం

Published Sat, Oct 18 2014 1:11 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

స్క్రిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం - Sakshi

స్క్రిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం

గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
ఐదో రోజు విశేషాలు
* ఐదో రోజు పూర్తయ్యేసరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెమ్ట్ మూవీ దాదాపుగా 80 శాతం పూర్తయింది.
* సరదాగా సాగిపోయే ఈ చిత్రానికి ‘‘సరదాగా ఒక సాయంత్రం’’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, రిజిస్టర్ చేశారు.
* టైటిల్‌తో పాటు పోస్టర్ డిజైన్స్ తయారు చేయించే పని మొదలుపెట్టారు.
* హీరో హీరోయిన్లతోపాటు కమెడియన్లు ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్, ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శీనులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
* సినిమాలో క్లైమాక్స్ ముందు సందర్భోచితంగా వచ్చే పాట చిత్రీకరణ పూర్తయింది.
* సినిమా ఓపెనింగ్‌లో హీరో హీరోయిన్లపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు కావలసిన లొకేషన్స్‌ను ఎంపిక చేసుకున్నారు.
* మిగిలిన 20 శాతం షూటింగ్‌కి కావలసిన స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ను సంభాషణలతో సహా పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement