ఫ్యాషన్ కు సీక్వెల్ | Sequel to Fashion | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ కు సీక్వెల్

Published Sat, Jan 2 2016 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ఫ్యాషన్ కు సీక్వెల్

ఫ్యాషన్ కు సీక్వెల్

ఫ్యాషన్ రంగంలో చీకటి కోణాలను తెరపై ఆవిష్కరించిన చిత్రం ‘ఫ్యాషన్’. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కథానాయికలుగా నటించిన ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్‌లకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే సన్నాహాల్లో మధుర్ ఉన్నారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రధాన పాత్రకు ఓ టాప్ హీరోయిన్‌ను తీసుకుంటున్నారని సమాచారం.  ఈ మధ్య కాలంలో  ఆయన రూపొందించిన  ‘హీరోయిన్’, ‘క్యాలెండర్ గాళ్స్’ చిత్రాలు నిరాశ పరచడంతో మధుర్ ఈ సీక్వెల్ మీదే ఆశలు పెట్టుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement