Bigg Boss 3 Telugu Contestants: Rohini Wiki, Biography, Photos - Sakshi
Sakshi News home page

ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి

Published Thu, Jul 25 2019 8:21 PM | Last Updated on Sat, Aug 31 2019 5:55 PM

Serial Actress Rohini In Bigg Boss 3 Telugu - Sakshi

ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి రోహిణి ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్టణంలో జన్మించినా.. రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో సీరియల్స్‌లో నవ్వులు పూయిస్తుంది రోహిణి. అప్పుడప్పుడూ జబర్దస్త్‌ వేదికపైనా పంచ్‌లు పేల్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌లో ప్రత్యేక నటనకు అవార్డులు కూడా అందుకుంది. బుల్లితెరపై సీరియల్స్‌తో నవ్వించే రోహిణి.. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులనూ ఎంటర్‌టైన్‌ చేయనుంది. మరి రోహిణి కడవరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement