తొలిసారిగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో | Shahid Kapoor introduced his daughter Misha to the world | Sakshi
Sakshi News home page

తొలిసారిగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో

Published Wed, Feb 8 2017 4:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

తొలిసారిగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో

తొలిసారిగా కూతురి ఫోటో షేర్ చేసిన హీరో

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తొలిసారిగా తన కూతురు మిషా ఫోటోను చేశాడు. గత ఏడాది ఆగస్టులో జన్మించిన మిషా ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన షాహిద్ హలో వరల్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు, తల్లి మీరా రాజ్ పుత్ చిన్నారి మిషాను ముద్దాడుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లికి ముందు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న షాహిద్, పెళ్లి తరువాత మాత్రం మంచి భర్తగా పేరు తెచ్చుకుంటున్నాడు.

 

Hello world. 🌼

A photo posted by Shahid Kapoor (@shahidkapoor) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement