ఆదాయ పన్ను కేసులో షారుక్కు ఊరట | shahrukh khan gets exemptions in income tax case | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను కేసులో షారుక్కు ఊరట

Published Sat, Dec 13 2014 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆదాయ పన్ను కేసులో షారుక్కు ఊరట - Sakshi

ఆదాయ పన్ను కేసులో షారుక్కు ఊరట

ముంబై: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్కు ఆదాయ పన్ను చెల్లింపు కేసులో ఊరట లభించింది. గతంలో షారుక్ భార్య గౌరి ఇంటిని కొనుగోలు చేసేందుకు వడ్డీలేని రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి పన్ను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపింది.

షారుక్ దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి, తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణ జరిపి షారుక్కు మినహాయింపునిచ్చింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement