రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో? | Shooting of Ram Charan's next to kick start soon | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో?

Published Tue, Dec 1 2015 6:14 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో?

రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో?

తమిళ సూపర్ హిట్ యాక్షన్ చిత్రం 'తనీ ఒరువన్' తెలుగు రీమేక్లో రామ్ చరణ్ నటించనున్నాడు. జనవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది.
 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. తమిళ చిత్రం తనీ ఒరువన్లో అరవింద్ స్వామి ఓ పాత్రలో నటించాడు. తెలుగు రీమేక్లో కూడా అతను అదే పాత్రలో నటించే అవకాశముంది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ను ఇంకా ఖరారు చేయాల్సివుంది.  జయం రవి, అరవింద్ స్వామి, నయనతార నటించిన తానీ ఒరువన్ తమిళంలో ఘన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement