‘హసీనా పార్కర్' :మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌ | Shraddha impresses as the titular godmother in Haseena Parkar trailer | Sakshi
Sakshi News home page

‘హసీనా పార్కర్' :మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌

Published Tue, Jul 18 2017 2:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

‘హసీనా పార్కర్' :మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌

‘హసీనా పార్కర్' :మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌

ముంబై:  శ్రద్ధాకపూర్‌  అప్‌ కమింగ్‌  'హసీనా పార్కర్'  ట్రైలర్‌  రిలీజ్‌ అయింది.  అండర్‌ వరల్డ్‌  డాన్‌ దావూద్ ఇబ్రహీం  సోదరి హసీనా పాత్రలో చాలెంజింగ్‌గా  కనిపిస్తోంది.  ఇప్పటికే ఫస్ట్‌లుక్‌,  పోస్టర్లతో కట్టుకున్న ఈ  మూవీ తాజా ట్రైలర్‌ కూడా అదే రీతిలో మైండ్‌  బ్లోయింగ్‌ లుక్‌ లో అదరగొడుతోంది.

అటు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతారంలో తనను చూడబోతున్నారని చిత్రం రిలీజ్‌కోసం చాలా  ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ శ్రద్ధా కపూర్‌ ట్విట్టర్‌లో  ట్రైలర్‌ను పోస్ట్‌ చేసింది.
 
నాహిద్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దావూద్‌ పాత్రలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఆగస్ట్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement