షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శుభలేఖ+లు’ | ShubhalekhaLu Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 11:40 AM | Last Updated on Sun, Jul 8 2018 11:40 AM

ShubhalekhaLu Movie Shooting Completed - Sakshi

కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్‌లో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల వీడియోలను  కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇప్పటికే లీడ్‌ క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దిక్ష శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకత్వం వహిస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తుండగా కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement