సితార, ఆద్యల చేతుల మీదుగా... | Sitara And Aadya Unveils Mahesh Babu New Movie Logo | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 4 2018 7:33 PM | Last Updated on Sat, Aug 4 2018 7:47 PM

Sitara And Aadya Unveils Mahesh Babu New Movie Logo - Sakshi

‘భరత్‌ అనే నేను’ లాంటి భారీ హిట్‌ తరువాత మహేష్‌ బాబు చేసే మూవీపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకుంటే ఇది మహేష్‌ కెరీర్‌లో 25వ సినిమా. ఈ చిత్రం కోసం మహేష్‌ గడ్డం పెంచడంతో సరికొత్త లుక్‌ ట్రై చేయడం అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది.

ఆగస్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు. ఆ రోజున ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫస్ట్‌ లుక్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శనివారం సాయంత్రం సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు ఈ సినిమా లోగోను రివీల్‌ చేశారు. పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement