‘సీమరాజా’ ట్రైలర్‌ విడుదల | Siva Karthikeyan Seemaraja Trailer Released | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 3 2019 7:25 PM | Last Updated on Sun, Feb 3 2019 7:25 PM

Siva Karthikeyan Seemaraja Trailer Released - Sakshi

రెమో సినిమాతో తెలుగుకు పరిచయమైన శివ కార్తీకేయన్‌.. సీమరాజాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. తమిళనాటు స్టార్‌ హీరోగా ఎదుగుతున్న ఈ హీరో.. అక్కడ సీమరాజాతో మంచి హిట్‌ను కొట్టాడు. అదే పేరుతో ప్రస్తుతం తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. 

సమంత, కీర్తి సురేష్‌లు కథానాయికలుగా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పొన్‌రామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇమ్మాన్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement