శివాజీ రాజా తనయుడు హీరోగా.. | Sivaji raja Son Vijay Raja Introducing As A Hero | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 7:00 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Sivaji raja Son Vijay Raja Introducing As A Hero - Sakshi

నెగెటివ్‌ క్యారెక్టర్స్‌, సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు శివాజీ రాజా. మధ్యలో హీరోగా ట్రై చేసినా.. మళ్లీ సహాయ పాత్రల్లోనే నటించారు.  ప్రస్తుతం మా ( మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ప్రెసిడెంట్‌ పదవిలో యాక్టివ్‌గా ఉన్నారు.

శివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజాను హీరోగా పరిచయం చేయనున్నారు. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ డిఫరెంట్‌ టైటిల్‌తో రానున్న ఈ సినిమాను జూలై 11న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement