చిరునవ్వుల పాటల జల్లు | Songs of chirunavvula Chirujallu | Sakshi
Sakshi News home page

చిరునవ్వుల పాటల జల్లు

Published Tue, Apr 8 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

చిరునవ్వుల పాటల జల్లు

చిరునవ్వుల పాటల జల్లు

‘‘తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులక్కూడా ఈ చిత్రం నచ్చుతుంది. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్‌తో నాది హిట్ కాంబినేషన్’’ అని జీవా చెప్పారు. జీవా, త్రిష, ఆండ్రియా, వినయ్ కాంబినేషన్‌లో ఐ. అహ్మద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు’గా అనువదిస్తున్నారు జాని, వి.ఎస్. రామిరెడ్డి. ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సినిమా బాగా నచ్చి అనువదిస్తున్నామని నిర్మాతలు జాని, రామిరెడ్డి తెలిపారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, వినయ్, కుమరన్, ప్రసన్నకుమార్, భవానీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement