
కృష్ణ, కోదండరామిరెడ్డి, గోన అప్పారావు
ఏ విద్యార్థికైనా తను చదివే కాలేజ్ దేవాలయం లాంటిది. అలాంటి కాలేజీని కొందరు కబ్జా చేయటానికి ప్రయ త్నిస్తారు. వారి నుంచి కాలేజీని ఏ విధంగా కాపాడుకున్నారనే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టూడెంట్ పవర్’. కృష్ణ, పూరి జంటగా గూన అప్పారావు దర్శకత్వంలో వి.రాజకుమార్ సమర్పణలో కృష్ణప్రసాద్ నిర్మిస్తు న్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి విడుదల చేశారు. కృష్ణప్రసాద్, అప్పారావు, దర్శకుడు వి. యన్.ఆదిత్య పాల్గొన్నారు.
∙కృష్ణ, కోదండరామిరెడ్డి, గోన అప్పారావు
Comments
Please login to add a commentAdd a comment