నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ | Sunny Leone, Shaan to perform in Kenya | Sakshi
Sakshi News home page

నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ

Published Tue, Aug 25 2015 4:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ - Sakshi

నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ

నైరోబీ: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్, ప్రముఖ సింగర్ షాన్ కెన్యా రాజధాని నైరోబీలో ఆడిపాడి అలరించబోతున్నారు. మ్యూజికల్ టూర్లో భాగంగా వారిద్దరు నైరోబీ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న నైరోబీలోని కార్నివోర్ గ్రౌండ్స్లో వారు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అల్లాఫ్రికా డాట్ కామ్ అనే సంస్థ తెలిపింది. ఇటీవల కాలంలో కాస్త సినిమాల వేగం తగ్గించిన ఈ నాయకి గత వారంలో ప్రముఖ దర్శకుడు, గాయకుడు ఫరాహ్ అక్తర్తో కలిసి నైరోబీలోనే పార్క్లాండ్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఓ మ్యూజికల్ షోను నిర్వహించిన విషయం తెలిసిందే. మరోపక్క ఆగస్టు 29, 30లో జరిగే కెన్యా వరల్డ్ వైడ్ ఫ్యాషన్ ఫియెస్టా 2015 కార్యక్రమంలో కూడా సన్నీ ప్రముఖ గాయని సోను శర్మతో కలిసి పాల్గొననుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement