సస్పెన్స్ థ్రిల్లర్ | suspense thriller | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్

Published Tue, Jul 21 2015 12:48 AM | Last Updated on Mon, Oct 8 2018 3:44 PM

suspense thriller

 అందమైన ప్రేమకథ నేపథ్యంలో సస్సెన్ థ్రిల్లర్‌గా ఓ చిత్రం తెరకెక్కనుంది. సందీప్, మధుసూదన్, లాహిస్క ముఖ్యతారలుగా దీపక్, అమర్  నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ రంజిత్ కుమార్ దర్శకుడు. ‘’తన కుటుంబంలో జరిగిన  హత్యను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడనే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఓ ప్రముఖ నటి ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఆగస్టులో చిత్రీకరణ మొదలు పెడతాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, దర్శకత్వం పర్యవేక్షణ: బి.ఎ దాస్, కెమెరా: రాము.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement