అర్జున్ రాంపాల్‌ను నిందించడం తగదు | Sussanne Roshan: Nobody is to be blamed for my split with Hrithik | Sakshi
Sakshi News home page

అర్జున్ రాంపాల్‌ను నిందించడం తగదు

Published Sat, Dec 21 2013 12:17 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

అర్జున్ రాంపాల్‌ను నిందించడం తగదు - Sakshi

అర్జున్ రాంపాల్‌ను నిందించడం తగదు

హృతిక్‌తో విడిపోవడానికి కారణం వెనుక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఉన్న సన్నిహిత సంబంధమే అనే రూమర్లు మీడియాలో జోరుగా షికారు చేస్తున్న నేపథ్యంలో సుజానే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘‘ఈ విషయంలో మీరు ఎవ్వరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎవ్వరినైనా దీనికి బాధ్యుల్ని చేస్తే అంతకంటే పెద్ద విషాదమేమీ ఉండదు. మేము క్లోజ్‌ఫ్రెండ్స్. మేము విడిపోవడానికి మరొకర్ని నిందించడం సరికాదు’’  అని సుజానే అన్నారు. హృతిక్, సుజానేలు విడిపోవడానికి తానే కారణమనే వార్తల్ని అర్జున్ రాంపాల్ కూడా ఖండించారు. తన నుంచి సుజానే విడిపోవడానికి నిర్ణయం తీసుకుందని డిసెంబర్ 13న హృతిక్ రోషన్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement