భయపెట్టే ... ‘స్విమ్మింగ్ పూల్’ | Swimming pool Romantic horror film | Sakshi
Sakshi News home page

భయపెట్టే ... ‘స్విమ్మింగ్ పూల్’

Published Tue, Sep 8 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

భయపెట్టే ... ‘స్విమ్మింగ్ పూల్’

భయపెట్టే ... ‘స్విమ్మింగ్ పూల్’

ఓ ప్రేమ జంటకు ఎదురైన భయానక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘స్విమింగ్ పూల్’. అఖిల్ కార్తీక్, వశిష్ఠ జంటగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో అరుణ్‌కుమార్ ముప్పన నిర్మించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కిన  రొమాంటిక్ హారర్ చిత్రమిది. యూఎస్, యూకే, జర్మనీల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు.  దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement