అందానికే అందం! | Tamannaah's Stunning New Look As Avanthika From Baahubali | Sakshi
Sakshi News home page

అందానికే అందం!

Published Mon, May 18 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

అందానికే అందం!

అందానికే అందం!

 ఓ దేవత దివి నుంచి దారి తప్పి భువికి దిగివచ్చిన ట్టుంది కదూ! ఈ స్టిల్ చూసిన వారెవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమాలోని తమన్నా స్టిల్ ఇది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు అవంతిక. సోమవారం ఈ స్టిల్‌ను దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేశారు. పగతో రగిలిపోయే ఓ అమాయకమైన యువతిగా, ఓ రహస్యాన్ని తన మదిలోనే బందీ చేసుకున్న యువతిగా ఈ పాత్రను రాజమౌళి అభివర్ణించారు. ప్రభాస్, అనుష్క, రానా ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్న ఈ ‘బాహుబలి’ చిత్రాన్ని అర్కా మీడియా పతాకంపై కె. రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 నిర్మిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement