బర్త్‌డే గిఫ్ట్‌ | Teaser of Spyder on Mahesh Babu's birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డే గిఫ్ట్‌

Published Tue, Aug 8 2017 11:14 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

బర్త్‌డే గిఫ్ట్‌ - Sakshi

బర్త్‌డే గిఫ్ట్‌

మహేశ్‌బాబు బర్త్‌డే నేడు. ఆ విషయం ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లను ఖుషీ చేయాలని ‘స్పైడర్‌’ టీమ్‌ ఓ గిఫ్ట్‌ ఇవ్వడానికి ప్లాన్‌ చేసింది. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రసమర్పకుడు ‘ఠాగూర్‌’ మధు, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు మురుగదాస్‌ ఈ రోజు కొత్త టీజర్‌ను విడుదల చేస్తున్నారు.  కొన్ని రోజుల క్రితం రిలీజ్‌ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 23 వరకు పాట షూటింగ్‌ జరుగుతుంది. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. మరోవెపు డబ్బింగ్, రీ–రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుతున్నాం. దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement