ఆ వార్తలో నిజం లేదు! | telugu movie Directors, discussions Kamal Haasan | Sakshi
Sakshi News home page

ఆ వార్తలో నిజం లేదు!

Published Sat, Jul 5 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఆ వార్తలో నిజం లేదు!

ఆ వార్తలో నిజం లేదు!

 తెలుగులో తాను ఓ చిత్రాన్ని అంగీకరించినట్లు వస్తున్న వార్తలో నిజం లేదని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. కొందరు తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్న మాట నిజమే కానీ, ఏదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్‌లోనే తన తెలుగు సినిమా ఉంటుందని కమల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement