విధ్వంసం.... అరాచకం! | The destruction of anarchy | Sakshi
Sakshi News home page

విధ్వంసం.... అరాచకం!

Published Fri, Jun 12 2015 11:46 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

విధ్వంసం.... అరాచకం! - Sakshi

విధ్వంసం.... అరాచకం!

హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి  ఉగ్రవాదులు పన్నాగం పన్నుతారు.  వారి విద్రోహం గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘టై’.  శ్రీకాంత్, నికితా జంటగా  షేక్ మస్తాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్. సతీశ్ కాసెట్టి దర్శకుడు.  
 
 ఈ చిత్రం టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఓ వైవిధ్యమైన పాత్రలో నటించాను.
 
 గతంలో నేను చేసిన పోలీస్ పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిఖితా, రవివర్మ, గురుచరణ్ తదితరలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement