అన్యాయాలను ప్రశ్నించేలా! | The injustices of the question! | Sakshi
Sakshi News home page

అన్యాయాలను ప్రశ్నించేలా!

Published Sun, Jun 28 2015 12:04 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

అన్యాయాలను ప్రశ్నించేలా! - Sakshi

అన్యాయాలను ప్రశ్నించేలా!

అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో, ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది.
 
 మనోజ్‌నందం, ప్రియదర్శిని జంటగా రాదారం రాజలింగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేముగంటి దర్శకుడు.
 
 ‘‘సమాజంలోని అన్యాయాల నేపథ్యంలో అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే కథాంశంతో తెరకెక్కించాం. అంతర్లీనంగా సందేశం ఉంటుంది’’ అని చెప్పారు. థ్రిల్లర్ మంజు ఇందులో ప్రధాన పాత్రధారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement