దెయ్యాల ఆట ఆరంభం...! | The last horror movie will be released this month. | Sakshi
Sakshi News home page

దెయ్యాల ఆట ఆరంభం...!

Published Wed, Jul 12 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

దెయ్యాల ఆట ఆరంభం...!

దెయ్యాల ఆట ఆరంభం...!

రెండు ప్రేమ జంటలు హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేసేందుకు రిసార్ట్స్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌లో బస చేస్తాయి. అక్కడ వారికి ప్రేతాత్మల వల్ల ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. ప్రేతాత్మల నుంచి ప్రేమికులు ఎలా బయటపడ్డారు? అనే కథతో  రూపొందిన బాలీవుడ్‌ చిత్రం ‘ది లాస్ట్‌ హర్రర్‌’. ఈ చిత్రాన్ని ఎఎన్‌వీïపీ సమర్పణలో మేఘాంశ్‌ మూవీస్‌పై సేమ్‌ టైటిల్‌తో తెలుగులోకి బి.ఎస్‌. ప్రసాద్‌ అనువదించారు. ‘దెయ్యాల ఆట మొదలైంది’ ఉపశీర్షిక. శ్యామ్, షరీఫ్, అమృత, నీతా ముఖ్య తారలు. ఈ నెలలోనే సినిమా విడుదల కానుంది. ‘‘సస్పెన్స్‌తో సాగే రొమాంటిక్‌ హరర్‌ చిత్రమిది’’ అన్నారు బి.ఎస్‌. ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement