భానుశ్రీ
విజయ్ పెద్దిరెడ్డి హీరోగా ‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టూరింగ్ టాకీస్’. రంగనాధ్ ముత్యాల దర్శకత్వంలో ప్రేమ్ నాధ్ ముత్యాల నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఇదొక వెరైటీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. మా సినిమాను వేసవిలో విడుదల చేసేలా ప్లా¯Œ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు రంగనాధ్. ఈ సినిమాకు ఉమ మహేష్‌బెరి స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment