యథార్థ కథ! | True story! | Sakshi
Sakshi News home page

యథార్థ కథ!

Published Thu, Aug 20 2015 12:32 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

యథార్థ కథ! - Sakshi

యథార్థ కథ!

భద్రాచలంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘ప్రేమిక’.  మహేంద్ర, పవన్, శౌర్య, లిషిత , మోనిక  ముఖ్య తారలుగా శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య నిర్మించిన ఈ చిత్రానికి మహేంద్ర దర్శకుడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం.
 
 అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని నిర్మాతలు అన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: రాహుల్ మాచినేని, ప్రోజెక్ట్ ఎగ్జిక్యూటివ్: టి.ఎస్.ఎన్. మూర్తి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రశాంత్ బి.ఎల్, లైన్ ప్రొడ్యూసర్: శౌర్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement